రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు

సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు పల్లె రఘునాథ్‌ రెడ్డి ప్రజలందరికి రంజాన్‌ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ సందర్బంగా పల్లె రఘునాథ్‌ రెడ్డి మాట్లాడుతూ రంజాన్‌ పవిత్ర పండుగ రోజునా ప్రజలు అందరూ ఆయురారోగ్యలతో ఉండాలని దేవున్ని కోరుకున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన సునీత

మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలోని ముస్లిం ప్రజలందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రంజాన్‌ సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాట్లు తెలిపారు.

సత్య సాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ముస్లిం సోదరి, సోదరిమనులకు అతి ముఖ్యమైన పవిత్రమైన పండుగ రంజాన్‌, ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ తెలుగుదేశం పార్టీ తరపున రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాన అని తెలిపారు.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌ పండుగ

మతసామరస్యానికి రంజాన్‌ పండుగ ప్రతీక అని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, ప్రముఖ విద్యావేత్త జగన్‌ రాజు అన్నారు. ఆయన శనివారం రాజంపేటలో మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకోవాలని అన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *