రాష్ట్రానికి, రాజధానికి తీరని అన్యాయం – తెనాలి శ్రావణ్‌ కుమార్‌

రాష్ట్రానికి, రాజధానికి తీరని అన్యాయం – తెనాలి శ్రావణ్‌ కుమార్‌

రాజధానికి అన్యాయం చేసిన వైసీపీ తీరును ప్రజలకు తెలియజేయటానికి సామాజిక చైతన్య యాత్రను ప్రారంభించినట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన సామాజిక చైతన్య యాత్ర తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో గురువారం ప్రారంభమైంది. అడుగడుగునా టీడీపీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు.

మహిళలు హారతులతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో, రాజధానిలో వైసీపీ చేసిన అరాచకాల గురించి ప్రజలకు వివరించారు. గ్రామాల్లో ప్రతి కూడలిలో శ్రావణ కుమార్‌ మాట్లాడారు. మూడు రాజధానుల ప్రకటన చేసిన సీఎం జగన్ రెడ్డి అటు రాష్ట్రాన్ని, ఇటు రాజధాని ప్రాంతాన్ని నిర్వీర్యం చేయటానికి కుట్రలు పన్నారన్నారు.

Related post

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : మానుషీ చిల్లర్ గ్లామరోస్ ఫొటోస్
ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

ఆరు గ్యారంటీలతో అధికారం దక్కేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కసితో ఉన్న కాంగ్రెస్… అందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దని భావిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్,…
ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

ఫొటోస్ : శ్రియ శరన్ గ్లామరోస్ ఫొటోస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *